జిల్లా, మదనపల్లి చంద్ర కాలనీలోని భవాని నగర్ వద్ద బైపాస్ రోడ్డు పక్కన ఆదివారం ఉదయం పుర్రె, ఎముకలతో కూడిన మృత కళేబరం బయటపడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
జిల్లా, మదనపల్లి చంద్ర కాలనీలోని భవాని నగర్ వద్ద నున్న బైపాస్ రోడ్డు పక్కన, ఆదివారం ఉదయం పుర్రె, ఎముకలతో కూడిన మృత కళేబరం బయటపడటం తీవ్ర కలకలం రేపుతోంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న మదనపల్లె రెండవ పట్టణ పోలీసులు, మృత కళేబరాన్ని పరిశీలించారు.












