జిల్లా మాదిగ మహిళా సమైక్య నూతన జిల్లా అధ్యక్షురాలిగా భానుపురం లావణ్య నియామకం సందర్భంగా ఆమెకు ఘన సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి సత్తిగారి లక్ష్మి, జిల్లా నాయకులు హాజరయ్యారు.
జిల్లా మాదిగ మహిళా సమైక్య రాష్ట్ర కార్యదర్శి సత్తిగారి లక్ష్మి, జిల్లా అధ్యక్షురాలు భానుపురం లావణ్యకు ఘన సన్మానం జరిగింది. జిల్లా మాదిగ మహిళలు అన్ని రంగాల్లో ఎదుగుతూ, రాజకీయ, సామాజిక పోరాటాల్లో ముందుండాలని రాష్ట్ర మాజీ కార్యదర్శి బట్ట వెంకట రాములు, ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ ఆశీస్సులతో మాదిగ మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలిగా నియమితులైన భానుపురం లావణ్య నియామకాన్ని రాష్ట్ర అధ్యక్షురాలు పెద్ద గీత మాదిగ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ నేపథ్యంలో మంగళవారం పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో మాదిగ మహిళా సమైక్య ఆధ్వర్యంలో నూతన జిల్లా అధ్యక్షురాలు భానుపురం లావణ్యకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు.












