కామారెడ్డి పట్టణంలోని కల్కి నగర్లో ఓ అనుమానాస్పద వ్యక్తి సంచరించడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని గమనించిన కాలనీవాసులు అతడిని ఆపి ఆరా తీశారు. తాను మేస్త్రీ పని కోసం వచ్చానని అతను చెప్పినప్పటికీ, పొంతన లేని సమాధానాలతో అనుమానం బలపడింది.
కామారెడ్డి పట్టణంలోని కల్కి నగర్లో ఓ అనుమానాస్పద వ్యక్తి సంచరించడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని గమనించిన కాలనీవాసులు అతడిని ఆపి ఆరా తీశారు. తాను మేస్త్రీ పని కోసం కల్కి నగర్‌కు వచ్చినట్లు అతను సమాధానం ఇచ్చినట్లు స్థానికులు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అయితే, స్థానికులు గట్టిగా ప్రశ్నించడంతో అతడి సమాధానాల్లో పొంతన లేకపోవడంతో మరింత అనుమానం వ్యక్తం చేశారు. దీంతో స్థానికులు అతడిని మందలించి అక్కడి నుంచి పంపించారు. ఈ ఘటనతో కాలనీవాసులు అప్రమత్తమయ్యారు.












