భద్రాద్రి జిల్లా ఇల్లందు బస్సు డిపోలో జరిగిన ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికల్లో టిడబ్ల్యూయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్, ఎస్డబ్ల్యూ సంఘాల ఐక్య కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 102 ఓట్లు పోలైన ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు మెజారిటీ సాధించారు.
అత్యంత ప్రతిష్టత్మకంగా జరిగిన ఈ ఎన్నికల్లో రీజియన్ ఓట్లలో ఎస్‌డబ్ల్యూఎఫ్ 84, ఎన్ఎంయు 17, చక్రం ఒకటి సాధించాయి. అలాగే, స్టేట్ బ్యాలెట్ ఓట్లలో టీఎంయూ 72, ఇయూ 30 ఓట్లు పొందాయి. ఈ ఫలితాలు ఐక్య కూటమికి స్పష్టమైన ఆధిక్యాన్ని సూచిస్తున్నాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
తొలిసారిగా గుర్తింపు సంఘంగా ఎస్‌డబ్ల్యూఎఫ్












