రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి అన్ని స్థాయిల పోలీస్ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని ఎస్పీ స్పష్టం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కీలక ఆదేశాలు











