అన్నమయ్య జిల్లా మండలంలో గురువారం సాయంత్రం పిడుగుపాటుతో ఒక వ్యక్తి మృతి చెందాడు. రిషి వ్యాలీ సమీపంలో చెట్టు కింద నిలబడి ఉన్న మదనపల్లె ఈశ్వరమ్మ కాలనీకి చెందిన అతావుల్లా కుమారుడు మాలిక్ ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు.
భారీ వర్షం కురుస్తున్న సమయంలో, మండలంలోని రిషి వ్యాలీ సమీపంలో చెట్టుపై పిడుగు పడింది. ఆ సమయంలో చెట్టు కింద నిలబడి ఉన్న మాలిక్, పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మరణించాడు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కుటుంబ పెద్ద మృతితో దిక్కుతోచని స్థితి












