ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్, టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఓటు బచావో దేశ్ బచావో కార్యక్రమ విజయవంతంపై చర్చించారు.
ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్, టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు వచ్చి ఓటు బచావో దేశ్ బచావో కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.











