చీకటిపై వెలుగు విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని కడప జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇంటింటా వెలిగే దీపాలు ఆశకు, శుభానికి ప్రతీకలని ఆయన పేర్కొన్నారు.
జీవితంలో ఎన్ని కష్టాలు, సవాళ్లు ఎదురైనా నిరాశ చెందకుండా ధైర్యంగా ఎదుర్కొని, పట్టుదలతో ముందుకు సాగి విజయాన్ని సాధించాలనే గొప్ప సందేశాన్ని దీపావళి పండుగ అందిస్తుందని కలెక్టర్ తెలిపారు. జిల్లా ప్రజలందరూ తమ స్థోమతకు అనుగుణంగా కుటుంబ సభ్యులతో కలిసి పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు






