కామారెడ్డి, 2026-11-08
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద, నూతనంగా నిర్మించుకున్న ఇళ్లలో ఆదివారం మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ దోమకొండ గ్రామపంచాయతీ పరిధిలో నిర్వహించిన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం కామారెడ్డి మండలంలోని గూడెం గ్రామపంచాయతీ పరిధిలోని తిమ్మక్‌పల్లి, గార్గుల్ గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొని, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి దీపాలు వెలిగించి, దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
లబ్ధిదారులకు ఆత్మవిశ్వాసం











