జలాల్ పుర్ (డాక్సిన్ టైమ్స్) ఆగస్టు 26
మండలంలోని జలాల్ పుర్ గ్రామానికి చెందిన సుమారు 50 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ సంపత్ గౌడ్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ చేరికలతో నియోజకవర్గంలో టీఆర్ఎస్ బలోపేతం అవుతుందని నాయకులు భావిస్తున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మండలంలోని జలాల్ పుర్ గ్రామానికి చెందిన పలువురు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ సంపత్ గౌడ్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జలాల్ పుర్ గ్రామానికి చెందిన సుమారు 50 మంది టీఆర్ఎస్ లో చేరిన ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల సీనియర్ నాయకులు బాగారెడ్డి, కార్యదర్శి ఖలీల్, నాయకులు మాణిక్యం, ప్రభాకర్, టీంకు సాయిలు, కాటేపల్లి సాయిలు, తలరి రాములు, గంగైయా, బిసా సాయిలు, ధారబోయిన భూమైయా, మండల ఎస్ సి సెల్ అధ్యక్షులు శ్రీను, మండల మైనారిటీ నాయకులు జహీర్, ఎజాస్, మండల యూత్ అధక్షులు ఫహీమ్, జిల్లా ఎస్ టి సెల్ అధ్యక్షులు జైల్ సింగ్, లింగంపేట మండల అధ్యక్షులు పోకల సాయిరాం, యూత్ అధ్యక్షులు మోహన్, నాయకులు కృష్ణ గౌడ్, రవి పాల్గొన్నారు.











