కామారెడ్డి, 2026-06-05
కామారెడ్డి జిల్లా దేవాయిపల్లిలోని ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పైడి ఎల్లారెడ్డి తెలిపారు. గ్రామానికి ఏదైనా కావాలని అడిగే అధికారం గ్రామస్తులకు ఉంటే.. తనకు చేయాల్సిన బాధ్యత ఉందని ఆయన అన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి