వై.ఎస్.ఆర్ కడప, 12 September
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి పిలుపునిచ్చారు. కడప కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మదనపల్లెలో జరిగిన ఉచిత మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ఆమె ఈ సూచన చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మట్టి వినాయకుడినే పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం: సబ్ కలెక్టర్ కళ్యాణి డిస్ట్రిక్ట్ బ్యూరో చీఫ్ కడప డాక్షిన్ టైమ్స్ . మదనపల్లెలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులు మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి పిలుపునిచ్చారు. కడప కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో శనివారం మదనపల్లె రెడ్డెప్ప నాయుడు కాలనీలో ఉచిత మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. సహజ రంగులతో చేసిన మట్టి విగ్రహాల వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ సుధా, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.










