హైదరాబాద్, Today
హైదరాబాద్లోని మోతీనగర్ లో వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు ఈరోజు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు స్థానిక ప్రజలతో పాటు వైఎస్సార్సీపీ పార్టీ సీనియర్ నాయకులు హాజరయ్యారు.
హైదరాబాద్లోని మోతీనగర్ నివాసితులు వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను ఈరోజు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మోతీనగర్ నివాసితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పార్టీ సీనియర్ నాయకులు కంచర్ల శ్రీను, పెరేశ్వర్ రెడ్డి, లక్ష్మీరెడ్డి, కేవీ రెడ్డి, సీనియర్ నాయకులు రాజా రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, చారి, రాఘవ రెడ్డిలతో పాటు మోతీనగర్ ప్రజలు పాల్గొన్నారు.











