సదాశివనగర్, 2026-06-05
కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల నూతన సిఐగా బాధ్యతలు స్వీకరించిన వీరయ్యను భూంపల్లి గ్రామస్తులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన సిఐకి వారు శుభాకాంక్షలు తెలియజేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల నూతన సిఐగా బాధ్యతలు స్వీకరించిన వీరయ్యను భూంపల్లి మాజీ ఉపసర్పంచ్ పసుల సాయిలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన సిఐ వీరయ్యకు వారు శుభాకాంక్షలు తెలియజేశారు.












