జనసేన రాజంపేట పార్లమెంట్ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాసరాజుతో జనసేన గ్రేటర్ రాయలసీమ స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యులు ఎనమల భాస్కర్ సమావేశమయ్యారు. లోని జనసేన కార్యాలయం యల్లటూరు భవన్లో శనివారం ఈ భేటీ జరిగింది.
జనసేన రాజంపేట పార్లమెంట్ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాసరాజును జనసేన గ్రేటర్ రాయలసీమ స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యులు ఎనమల భాస్కర్ మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం జనసేన కార్యాలయం యల్లటూరు భవన్లో ఈ సమావేశం జరిగింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పార్టీ బలోపేతంపై చర్చ











