ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి, చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. తన కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి వివాహానికి కుటుంబ సమేతంగా విచ్చేసి, నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి, చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ను కలిశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
తన కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి, సోమల రఘురామ్ రెడ్డిల పరిణయ వేడుకకు కుటుంబ సమేతంగా విచ్చేసి, నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ, తన భర్త అనిల్ కుమార్ తో కలిసి ముఖ్యమంత్రి విజయ్ కు వివాహ ఆహ్వాన పత్రికను అందించినట్లు షర్మిల తెలిపారు.











