బీఆర్ఎస్ (డాక్సిన్ టైమ్స్) అక్టోబర్ 10
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, అక్టోబర్ 10: బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మణుగూరులో రేపు జరగాల్సిన 1 కిలోమీటర్ పరుగు పందెం కార్యక్రమం సమయాన్ని మార్చినట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమం ఆదివారం ఉదయం 10 గంటలకు సురక్ష బస్టాండ్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు కొనసాగుతుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
బీఆర్ఎస్ పార్టీ హయాంలో పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా కొత్త మండలాలు, కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్న సందర్భంగా, రేపు అనగా 11.10.2026 (ఆదివారం) ఉదయం 10 గంటలకు జరగాల్సిన 1 కిలోమీటర్ పరుగు పందెం కార్యక్రమం సమయాన్ని మార్చినట్లు తెలిపారు. సురక్ష బస్టాండ్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ఈ పరుగు పందెం కొనసాగుతుంది.










