భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. కడప నగరంలోని అంబేద్కర్ సర్కిల్లో నగర కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎన్నికల సంఘం విశ్వసనీయతను జ్ఞానేశ్ కుమార్ ప్రశ్నార్థకం చేశారని నాయకులు ఆరోపించారు.
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తక్షణమే తొలగించాలని డిమాండ్ చేసింది. కడప నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ సర్కిల్లో శనివారం నగర కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఎన్నికల సంఘం విశ్వసనీయతపై ఆరోపణలు










