తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడిగా రెడ్డిపేట సతీష్ కుమార్ నియామకం జరిగింది. ఈ నియామకంపై తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు కవితమ్మ, తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు మరిపెళ్లి మాధవి ఒక ప్రకటన విడుదల చేశారు.

తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ నియామక ప్రకటన కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఇంచార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ్, గైని శ్రీనివాస్ గౌడ్, వేముల బలరాం, అల్తాఫ్, అరుణ్, ఇర్ఫాన్, సన, మమత భారతి, స్వప్న, దిలీప్ కుమార్, నరసమ్మ, దివ్య, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.