భారత మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త స్వర్గీయ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ యల్లటూరు శ్రీనివాసరాజు అన్నారు. గురువారం రాజంపేటలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
గురువారం రాజంపేట పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయం యల్లటూరు భవన్లో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి 95వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
కలాం జీవితం ఆదర్శం











