జిల్లాలో రేపు జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. ఎన్నికల మెటీరియల్ పంపిణీ నుంచి స్ట్రాంగ్ రూమ్‌లకు చేరే వరకు పూర్తి స్థాయి పోలీసు రక్షణ కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు.
మంగళవారం మదనపల్లెలో ఆయన విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించారు. జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాలు, పోలింగ్ కేంద్రాలను గుర్తించి అక్కడ అదనపు బలగాలను మోహరించామని, డ్రోన్లు, సీసీ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా ఉంచుతామని తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
సమస్యాత్మక వ్యక్తులపై చర్యలు











