భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, మణుగూరు, నవంబర్ 4: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కొత్త కొండాపురం గ్రామానికి చెందిన తాటి సావిత్రి అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసి, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆమె నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, మణుగూరు, నవంబర్ 4: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కొత్త కొండాపురం గ్రామానికి చెందిన తాటి సావిత్రి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు బుధవారం ఆమె నివాసానికి వెళ్లి పరామర్శించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సందర్భంగా సావిత్రి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆమె త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. అనారోగ్య సమయంలో ధైర్యంగా ఉండాలని సూచిస్తూ, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా కల్పించారు.











