పశ్చిమ బెంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించే దిశగా ముఖ్యమంత్రిగా శుభేందు అధికారి ముంబైలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీని కలిశారు. ఈ సమావేశంలో బెంగాల్లో పారిశ్రామిక అభివృద్ధి, రిలయన్స్ వ్యాపార విస్తరణ, కొత్త పెట్టుబడులు, ఉపాధి అవకాశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.
అంబానీ నివాసమైన యాంటీలియాలో జరిగిన ఈ సమావేశంలో బెంగాల్లో పారిశ్రామిక అభివృద్ధి, రిలయన్స్ వ్యాపార విస్తరణ, కొత్త పెట్టుబడులు, ఉపాధి అవకాశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పరిశ్రమలు, ఉపాధి అవకాశాలపై చర్చ
ముఖేష్ అంబానీతో జరిగిన సమావేశానికి సంబంధించిన వివరాలను శుభేందు అధికారి మంగళవారం వెల్లడించారు. బెంగాల్లో పరిశ్రమల అభివృద్ధికి ఉన్న అవకాశాలు, రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల పరిస్థితులు, యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన వంటి అంశాలపై చర్చించినట్లు తెలిపారు.











