యువ హీరో హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా నటించిన తెల్ల కాగితం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్రబృందంతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను డాక్సిన్ టైమ్స్ అందిస్తోంది.

తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రమేష్ బండ్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కృష్ణ కొమ్మాలపాటి నిర్మిస్తున్నారు. నందు సవిరిగాన కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించారు. కె.వి. గుహన్ సినిమాటోగ్రఫీ, కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు.