పేర్కొంటూ
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే తమిళనాడు ప్రభుత్వ పథకం తమ ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపుతోందని మదురై ఆటోరిక్షా డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. గతంతో పోలిస్తే సవారీలు గణనీయంగా తగ్గడంతో రోజువారీ సంపాదనపై ప్రభావం పడుతోందని జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే తమిళనాడు ప్రభుత్వ పథకం తమ ఉపాధిపై ప్రభావం చూపుతోందని మదురై ఆటోరిక్షా డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. గతంతో పోలిస్తే సవారీలు తగ్గడంతో రోజువారీ సంపాదనపై ప్రభావం పడుతోందని జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. మహిళలకు అందుతున్న ఉచిత ప్రయాణ సదుపాయానికి తాము వ్యతిరేకం కాదని, తమ జీవనోపాధికి కూడా ప్రభుత్వం తగిన మద్దతు ఇవ్వాలని కోరారు.











