కామారెడ్డి, 2026-11-04
తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఖేలో ఇండియా-2026 జాతీయ క్రీడల నిర్వహణకు తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ (టీఓఏ) సన్నద్ధమైంది. నుంచి 22 వరకు హైదరాబాద్‌తో పాటు మరో ఆరు నగరాల్లో ఈ క్రీడలు జరగనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్‌లో స్టేట్ అడ్వైజరీ కమిటీ ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
తెలంగాణ రాష్ట్రంలో ఖేలో ఇండియా-2026 జాతీయ క్రీడలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ (టీఓఏ) కీలక నిర్ణయాలు తీసుకుంది. నుంచి 22వ తేదీ వరకు జరిగే ఈ క్రీడా పోటీల నిర్వహణ, ఏర్పాట్లపై హైదరాబాద్‌లోని ఒలింపిక్ అసోసియేషన్ భవనంలో స్టేట్ అడ్వైజరీ కమిటీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.












