సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, హక్కుల సాధన కోసం చాకలి ఐలమ్మ సాగించిన పోరాట స్ఫూర్తి సమాజానికి ఆదర్శమని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కామారెడ్డి పట్టణంలో ఆమె 131వ జయంతి సందర్భంగా విగ్రహానికి కలెక్టర్ నివాళులర్పించారు.
సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, హక్కుల సాధన కోసం చాకలి ఐలమ్మ సాగించిన పోరాట స్ఫూర్తి సమాజానికి ఆదర్శమని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ ఎదురుగా ఉన్న ఆమె విగ్రహానికి కలెక్టర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఐలమ్మ పోరాట స్ఫూర్తి











