సింగరేణి కాంట్రాక్టు కార్మికుల వేతనాలు గత 9 సంవత్సరాలుగా పెంచకపోవడం, సమాన పనికి సమాన వేతనంపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ, ఈ నెల 30న ఇల్లందులో జరిగే రాష్ట్ర జనరల్ బాడీ సమావేశాన్ని విజయవంతం చేయాలని ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ పిలుపునిచ్చింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, ఇల్లందు, అక్టోబర్ 25: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, ఇల్లందు, అక్టోబర్ 25: ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ టియుసిఐ అనుబంధం రాష్ట్ర జనరల్ బాడీ ఈ నెల 30న ఇల్లందు ఎల్లన్న విజ్ఞాన భవనంలో జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు టేకులపల్లి సింగరేణి హైటెక్ కాలనీలో గుగులోత్ మదార్ అధ్యక్షతన కాంట్రాక్టు కార్మికుల జనరల్ బాడీ జరిగింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వేతనాల పెంపుపై డిమాండ్












