కడప నగర పాలక సంస్థ పరిధిలోని 40వ డివిజన్ మరియాపురం, బిల్డప్ సర్కిల్ వద్ద సిమ్లా ఫంక్షన్ హాల్ సందులో నూతన కల్వర్ట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన, భూమి పూజ కార్యక్రమం జరిగింది. 15వ ఆర్థిక సంఘం నిధుల కింద 65 లక్షల వ్యయంతో ఈ పనులు చేపట్టనున్నారు.
కడప నగర సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ నేపథ్యంలో, మరియాపురం డివిజన్లో చేపడుతున్న ఈ కల్వర్ట్ నిర్మాణ పనులకు ఘనంగా భూమి పూజ నిర్వహించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అధికారులకు సూచనలు












