జిల్లా కృష్ణాజివాడి గ్రామానికి చెందిన రాచర్ల మేర శ్రీనివాస్ అనారోగ్యంతో బాధపడుతూ నిజామాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
జిల్లా కృష్ణాజివాడి గ్రామానికి చెందిన రాచర్ల మేర శ్రీనివాస్ అనారోగ్యంతో బాధపడుతూ నిజామాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శ్రీనివాస్ మృతి పట్ల పలువురు గ్రామస్తులు, బంధుమిత్రులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ప్రార్థించారు. ఓం శాంతి.. పుణ్యలోక ప్రాప్తిరస్తు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి











