మన రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, పౌరుల ప్రాథమిక ఓటు హక్కును కాపాడుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు ఢిల్లీలో జరుగుతున్న పోరాటంలో పాల్గొనేందుకు జిల్లా నాయకులు బయలుదేరారు.
ఈ పోరాటంలో పాల్గొనేందుకు జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, ఇప్ప శ్రీనివాస్, చైర్మన్ తిరుపరి భీమ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు నాగరాజ్ గౌడ్, అంకం రాజు ఢిల్లీకి తరలివెళ్లారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి










