రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా రామారెడ్డి పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. వాహన పత్రాలు, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా రామారెడ్డి పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. రాములు ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ నిర్వహించారు. వాహనాలకు సంబంధించిన ఆర్సీ, ఇన్సూరెన్స్ తదితర పత్రాలను తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రమాదాల నివారణకు పోలీసుల సూచనలు












