మండలం పాపేపల్లి క్రాస్ వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఢీకొన్న ఘటనలో ఐదుగురికి పైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, పాల సేకరణకు వెళ్తున్న ఆటో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ప్రయాణికుల ఆటోను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రయాణికుల ఆటో నుజ్జునుజ్జు అయింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
క్షతగాత్రులకు తరలింపు












