చిత్తూరు జిల్లా మండలం జలారిపల్లి వద్ద బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సేలం నుంచి చిత్తూరు వెళ్తున్న కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొని కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందగా, నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు.
చిత్తూరు మండలం జలారిపల్లి వద్ద బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
సేలం నుంచి చిత్తూరులోని మతపరమైన కార్యక్రమానికి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. జలారిపల్లి బస్టాప్ వద్ద ఉన్న కల్వర్టును కారు వేగంగా ఢీకొని, అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది.












