వై.ఎస్.ఆర్ కడప, 2026-09-22
అమెరికాలోని జార్జియా రాష్ట్రం డాసన్‌విల్లేలో 2026 గణేష్ ఉత్సవాలు ఆరు రోజుల పాటు భారతీయ సంప్రదాయ పద్ధతుల్లో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన 16 పౌండ్ల లడ్డూ వేలం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అమెరికాలోని జార్జియా రాష్ట్రం డాసన్‌విల్లేలో 2026 గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆరు రోజుల పాటు భారతీయ సంప్రదాయ పద్ధతులను అనుసరిస్తూ భక్తిశ్రద్ధలతో ఈ వేడుకలను నిర్వహించారు.











