అన్నమయ్య జిల్లా మండలం జంగంపల్లి గ్రామంలో చిన్నారి కార్తికేయ నామకరణ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. జనసేన నాయకుడు పగడాల శివబాలయ్య కుటుంబంలో జరిగిన ఈ వేడుకకు రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాసరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
గ్రామానికి చెందిన జనసేన నాయకుడు పగడాల శివబాలయ్య కుటుంబంలో ఈ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించారు. శివబాలయ్య కుమారుడు పగడాల లక్ష్మీపతి, కోడలు హిమప్రియ దంపతులకు ఇటీవల జన్మించిన పండంటి బాబుకు కార్తికేయ అని నామకరణం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ముఖ్య అతిథిగా శ్రీనివాసరాజు











