మండలంలోని ఆకేపాడులో నిరుపేద జంటకు ఆకేపాటి ఎస్టేట్ అండగా నిలిచింది. ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆదేశాల మేరకు, హస్తవరం రెడ్డివారి పల్లికి చెందిన శేఖర్, మందపల్లికి చెందిన లక్ష్మీల వివాహాన్ని ఆకేపాటి దేవాలయ సముదాయంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ఉచితంగా జరిపించారు.
నిరుపేద జంటకు ఆకేపాటి ఎస్టేట్ అండగా నిలిచింది. హస్తవరం రెడ్డివారి పల్లికి చెందిన శేఖర్, మందపల్లికి చెందిన లక్ష్మీల వివాహాన్ని ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆదేశాల మేరకు, ఆకేపాటి దేవాలయ సముదాయంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ఉచితంగా జరిపించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అనంతర ఏర్పాట్లు












