మండల కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని మార్కండేయ మందిరం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. సంఘం అధ్యక్షులు అందే వెంకటగిరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మండల కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని మార్కండేయ మందిరం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. సంఘం అధ్యక్షులు అందే వెంకటగిరి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం, ఆయన సమాజ సేవ, తెలంగాణ ఉద్యమంలో చేసిన కృషిని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను సభ్యులు కొనియాడారు.












