జిల్లా, రాయచోటి నియోజకవర్గం, రాయుడు కాలనీకి చెందిన ఒక పేద కుటుంబ వివాహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ మండిపల్లె లక్ష్మీ ప్రసాద్ రెడ్డి ఆర్థిక సహాయం అందించారు. బుక్కే శ్యాం నాయక్ కుమార్తె వివాహానికి మండిపల్లె నాగిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఈ సహాయం అందజేయబడింది.
రాయుడు కాలనీకి చెందిన బుక్కే శ్యాం నాయక్ కుమార్తె వివాహం సందర్భంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కుటుంబ సభ్యులు డాక్టర్ మండిపల్లె లక్ష్మీ ప్రసాద్ రెడ్డిని సహాయం కోరారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వారి అభ్యర్థనకు వెంటనే స్పందించిన ఆయన, మండిపల్లె నాగిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా వివాహ ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయాన్ని అందజేశారు.












