ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని కల్లు గీతా కార్మికులకు పెన్షన్లు, ఇంటి స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ గౌడ సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. తమ జీవనోపాధి కల్లు గీత వృత్తిపైనే ఆధారపడి ఉందని, అయితే ఎదురవుతున్న ఇబ్బందులతో తీవ్ర ఇక్కట్లు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉండే గౌడ సంఘం కల్లు గీతా కార్మికులకు పెన్షన్లు, ఇంటి స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డిని కలిశారు. ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి స్వగృహంలో గౌడ సంఘం ప్రతినిధులు, కల్లు గీతా కార్మికులు వినతిపత్రం అందజేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
తమ జీవనోపాధి కల్లు గీత వృత్తిపైనే ఆధారపడి ఉందని, అయితే ఈ వృత్తిలో ఎదురవుతున్న ఇబ్బందులతో తీవ్ర ఇక్కట్లు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.












