అన్నమయ్య జిల్లా, టీ మండలం, గ్రామ పంచాయతీ పరిధిలోని కమ్ముగుట్టపల్లె హరిజనవాడ ప్రజల దీర్ఘకాలిక తాగునీటి సమస్యకు పరిష్కారం లభించింది. గ్రామస్తుల వినతి మేరకు రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ చమ్మర్తి జగన్మోహన్ రాజు చొరవతో ప్రత్యేక పైపులైన్ ఏర్పాటు చేయడంతో ప్రతి ఇంటికీ తాగునీరు అందుతోంది.
అన్నమయ్య జిల్లా, టీ మండలం, గ్రామ పంచాయతీ పరిధిలోని కమ్ముగుట్టపల్లె హరిజనవాడ ప్రజల దీర్ఘకాలిక తాగునీటి సమస్యకు పరిష్కారం లభించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
హరిజనవాడలో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు, రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ చమ్మర్తి జగన్మోహన్ రాజు దృష్టికి తీసుకెళ్లారు.












