రాజంపేట ప్రజలందరికీ విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు రాజంపేట మాజీ మున్సిపల్ వైస్ చైర్మెన్ మర్రి రవి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక ఈ పండుగ అని, ఇది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు.
రాజంపేట ప్రజలందరికీ విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు రాజంపేట మాజీ మున్సిపల్ వైస్ చైర్మెన్ మర్రి రవి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి అని, ఈ పండుగ ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. దుర్గామాత ఆశీస్సులతో ప్రతి ఒక్కరి కుటుంబంలో సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు విరియాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.












