కామారెడ్డి, 2026-08-15
స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 376వ జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఈ నెల 18వ తేదీన నిర్వహించనున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 376వ జయంతి ఉత్సవాలను ఈ నెల 18వ తేదీ (మంగళవారం) ఉదయం 10.00 గంటలకు కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఘనంగా నిర్వహించనున్నారు.












