కామారెడ్డి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ జాగ్రత్త దివస్ సందర్భంగా శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ కే. నరసింహారెడ్డి సైబర్ నేరాలపై అవగాహన కల్పించే పోస్టర్లను విడుదల చేశారు.
కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయం ఆధ్వర్యంలో సైబర్ జాగ్రత్త దివస్ సందర్భంగా శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ క్రైమ్ ఎస్సై నరేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ (అడ్మిన్) కే. నరసింహారెడ్డి గారిని కలిసి సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించే పోస్టర్లను విడుదల చేశారు.












