అన్నమయ్య, 9 September
జిల్లాలో ప్రేమ పేరుతో యువకుడిని నమ్మిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ యువతి మోసపోయింది. ప్రియుడి కోసం రూ.40 లక్షలు, కారు ఇచ్చిన ఆమెను మోసం చేసి, మరో మహిళతో నిశ్చితార్థం చేసుకున్న యువకుడి తీరుతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రేమ పేరుతో రూ.40 లక్షల రూపాయలు మోసం.. ..కారు కొనిచ్చి మరీ నమ్మిన ప్రియురాలు.. ప్రియుడు మరో యువతితో పెళ్లికి సిద్ధం ..మోసపోయానని తెలిసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ యువతి ఆత్మహత్యాయత్నం.












