వై.ఎస్.ఆర్ కడప, 9 September
లక్కీరెడ్డిపల్లి, రామాపురం మండలాల్లో చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను పోలీసు సిబ్బంది పాల్గొన్నారు
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
లక్కీరెడ్డి పల్లి, రామాపురం మండలాల్లో చోరీ చేస్తున్న ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశామని డిఎస్పి కృష్ణమోహన్ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో బుధవారం సాయంత్రం వెల్లడించారు. నిందితులను అయినా మీడియా ముందు ప్రవేశపెట్టి అరెస్ట్ అయిన వారి వద్ద నుంచి 7.70 లక్షల విలువగల బంగారు నగలు, ₹30 వేల రూపాయలు నగదును స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.












