చక్రాయపేట (డాక్సిన్ టైమ్స్) సెప్టెంబర్ 09
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను భర్త బండరాయితో కొట్టి దారుణంగా హత్య చేసిన ఘటన కడప జిల్లా మండలం రెడ్డివారిపల్లె మాలపల్లె గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కుటుంబంలో నెలకొన్న మనస్పర్థలు, కలహాలు ఒక మహిళ ప్రాణాలను బలిగొన్నాయి. భార్యాభర్తల నడుమ తలెత్తిన వివాదం తీవ్రరూపం దాల్చి, కట్టుకున్న భార్యపైనే భర్త ఘాతకానికి ఒడిగట్టిన దారుణ సంఘటన మండలం రెడ్డివారిపల్లె మాలపల్లె గ్రామంలో చోటుచేసుకుంది.












