వైఎస్సార్ కడప జిల్లాలోని జంగాలపల్లి గ్రామంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న ఈ గ్రామంలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు ఈ చర్యలు చేపట్టారు.
ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న జంగాలపల్లి గ్రామంలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు ఈ చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వైఎస్సార్ కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు, జమ్మలమడుగు డి.ఎస్పీ కె. వెంకటేశ్వర రావు పర్యవేక్షణలో, జమ్మలమడుగు రూరల్ సి.ఐ కుళ్లాయప్ప ఆధ్వర్యంలో, ఎస్.ఐ సుబ్బారావు, సర్కిల్ పోలీసు సిబ్బందితో కలిసి మండలంలోని సి కేటగిరీ గ్రామమైన జంగాలపల్లిలో ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ () చేపట్టారు.












