సైబర్ జాగరూకత దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా డీ4సీ ఆధ్వర్యంలో సదాశివనగర్ తెలంగాణ మోడల్ స్కూల్లో ఉపాధ్యాయులు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
సైబర్ జాగరూకత దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా డీ4సీ ఆధ్వర్యంలో సదాశివనగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వీరయ్య, డీ4సీ ఎస్ఐ నరేష్ నేతృత్వంలో సదాశివనగర్‌లోని తెలంగాణ మోడల్ స్కూల్లో ఉపాధ్యాయులు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆన్లైన్ మోసాలపై అవగాహన












