పద్మాజివాడి (డాక్సిన్ టైమ్స్) ఆగస్టు 22
సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, గంజాయిడ్రగ్స్ నిర్మూలనపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. శనివారం సదాశివనగర్ మండలంలోని పద్మాజివాడి గ్రామంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, గంజాయిడ్రగ్స్ నిర్మూలనపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. శనివారం సదాశివనగర్ మండలంలోని పద్మాజివాడి గ్రామంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాల నివారణ, రోడ్డు భద్రత, మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.












